ఆత్మహత్యాయత్నం చేసిన అర్యానా గ్లోరీ.. ఆ ప్రాబ్లమ్స్ వల్లే అంటూ.. సెన్సేషనల్ పోస్ట్ వైరల్..

తెలుగు అమ్మాయిలంటే సైలెంట్ గా ట్రెడిషనల్ గా ఉంటారని గతంలో పేరు ఉండేది. కానీ ప్రస్తుతం వస్తున్న తెలుగు భామలు ఏమాత్రం హద్దులు లేకుండా.. బోల్డ్ ఆటిట్యూడ్‌తో హైలెట్ అవుతున్నారు. అలాంటి వారిలో బిగ్ బాస్ బ్యూటీ అర్యానా గ్లోరీ ఒకటి. యూట్యూబ్ యాంకర్ గా కెరీర్‌ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. చాలా తక్కువ టైంలోనే సంచలనంగా మారింది. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ షూట్లతో సందడి చేసింది.

అయితే తాజాగా అర్యానా గ్లోరీ షేర్ చేసిన ఓ వీడియో అంద‌రికి షాక్ ఈగిలేలా చేసింది. అదేంటో ఓసారి తెలుసుకుందాం. యూట్యూబ్ యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అర్యానా ఓ సందర్భంలో సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఆ టైంలో ఇద్దరు కలిసి రచ్చ రచ్చ చేశారు. ఆ వీడియో వర్మ సంవ‌యంగా సోష‌ల్ మాడియా వేదిక‌గా షేర్ చేయడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది ఈ అమ్మ‌డు. దీంతో ఈమె పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మారుమోగిపోయింది. ఒక‌సారిగా హ‌ట్‌ టాపిక్ గా మారిన ఈ ముద్దుగుమ్మ.. బిగ్ బాస్ ఫోర్ సీజన్‌లో ఆఫర్ అందుకుంది.

ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ బ్యూటీ.. డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత కూడా పలుమార్లు బిగ్ బాస్‌షో కి హోస్టుగా వ్యవహరించిన‌ ఈ చిన్నది.. మంచి ఫామ్ లో దూసుకుపోయింది. అయితే ఇటీవల ఆమెకు అవకాశాలు తగ్గిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. పలు షోలు సినిమాల్లో బిజీగా గ‌డుపుతున్న‌ ఈ ముద్దుగుమ్మ కొద్దిరోజుల క్రితం బీబీ జోడిలో ముఖుఅవినాష్ తో కలిసి చిందేసింది. ఇందులో అదరగొట్టిన ఈ జంట సీజన్ వన్ లో రన‌ర‌ప్‌గా నిలిచారు.

సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటూ తన ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ ఉండే ఈ చిన్న‌ది ఈ క్రమంలో ఓ షాకింగ్ వీడియోను షేర్ చేసుకుంది. ఆమె ఆత్మహత్యాయత్నం చేస్తున్నట్లుగా ఈ వీడియోలో ఉంది. అర్యానా గ్లోరీ ఫ్యాన్ కు క్లాత్ కట్టి ఉరివేసుకుంటున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. అప్పుడు తన ఫ్రెండ్ వచ్చి ఆమె హ్యాండ్ బ్యాగ్ లో నుంచి నెయిల్ పాలిష్ తీసి చూపిస్తుంది. అప్పుడు అర్యానా సూసైడ్ చేసుకోవడం మానేసి.. కిందకు దిగి మరి గబగబా నెయిల్‌ పాలిష్ వేసుకుంటూ ఉంటుంది. ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. మా ప్రాబ్లమ్స్ మీకేం తెలుసు అంటూ క్యాప్షన్ జ‌త చేసింది.

 

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory)