పట్టపగలే అనసూర్య అందాల విందు.. ఏముంది రా బాబు..!

బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న యాక్ట్రెస్ లో అనసూయ మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అంద చందాలను ఆరబోస్తూ నిత్యం తన ఒంపు సొంపులతో ప్రేక్షకులకు కిక్కెక్కిస్తుంది.

ఇక రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం మూవీ లో రంగమ్మత్త పాత్ర పోషించి ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ అనంతరం పుష్ప సినిమాలో దాక్షాయిని పాత్ర పోషించి మరోసారి ఫామ్ లోకి వచ్చింది. అలా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ తన సత్తా నిరూపించుకుంటుంది అనసూయ.

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ప్రస్తుతం స్టార్ హీరోయిన్ అంతా పాపులారిటీ సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా కొన్ని ఫొటోస్ ను షేర్ చేసింది. గ్రీన్ కలర్ డ్రెస్ ధరించి బ్లూ కలర్ చున్నీ తో తన అందాలను ప్రదర్శించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారగా.. చాలా పద్ధతిగా ఉన్నారు. ఎప్పుడూ ఇలానే ఉంటే బాగుంటుంది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.