బయటపడ్డ వినయ్ ప్రియురాలి ఫోటో.. హీరో – హీరోయిన్ కొట్టుకుని విలన్ బలి..!

ప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీలు అందరూ రేప్స్ మరియు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ప్రముఖ యూట్యూబ్ షణ్ముఖ్ కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

మౌనిక అనే యువకురాలను షణ్ముఖ్ తమ్ముడు వినయ్ మోసం చేసి మరో వ్యక్తితో పెళ్లికి రెడీ అవ్వడంతో ఆమె ఫిర్యాదుతో తన ఫ్లాట్ కి వెళ్ళిన పోలీసులు అక్కడ షణ్ముఖ్ని గంజాయితో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీంతో వినయ్ నేమో చీటింగ్ కేసు కింద అరెస్ట్ చేయగా షణ్ముఖ్ ని గంజాయి కేసులో అరెస్ట్ చేశారు. హీరో మరియు హీరోయిన్ కొట్టుకుని విలన్ ని బలి చేసినట్లు.. వినయ్ మరియు మౌనిక కొట్టుకుని షణ్ముఖ్ నీ అడ్డంగా బుక్ చేసేసారు.

ఇక ప్రస్తుతం మౌనికకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె ఫేస్ క్లియర్ గా కనిపించకపోయినా మాస్క్ ధరించి ఆమె మాట్లాడింది. పోలీస్ స్టేషన్ కి వెళ్లిన ఆమె దగ్గరికి ఒక మీడియా వారు వెళ్లి దీనిపై మీరు ఎలా స్పందిస్తున్నారు అని అడగడంతో.. ఏంటి నాకు ఇది అంటూ ఫైర్ అయ్యింది మౌనిక. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Muchatllu (@viralmuchatllu)