ఆ బడా హీరో మూవీ చూసి ప్రియురాలి ఇంటి గోడ దూకిన అల్లు శిరీష్.. మనోడు టూ రొమాంటిక్..!

ఆలు ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారిలో అల్లు అర్జున్ మరియు అల్లు శిరీష్ కూడా ఒకరు. అల్లు అర్జున్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొంతకాలంలోనే భారీ పాపులారిటీ దక్కించుకున్నప్పటికీ అల్లు శిరీష్ కి మాత్రం అంతగా పాపులారిటీ దక్కలేదు.

అయినప్పటికీ ఏమాత్రం కృంగిపోకుండా తన కృషిని కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం అల్లు శిరీష్ చేతిలో ఎటువంటి ప్రాజెక్ట్స్ కూడా ఇక తాజాగా ఈ హీరో గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. హీరో సూర్య నటించిన ” సూర్య సన్నాఫ్ కృష్ణన్ ” అనే మూవీలో సూర్య హీరోయిన్ ఇంటికి వెళ్తాడు. దీంతో హీరోయిన్ ఇంప్రెస్ అయ్యి హీరోను ప్రేమిస్తుంది.

ఇక ఈ సన్నివేశాన్ని ఫాలో అయ్యాడు అల్లు శిరీష్ కూడా. తన గర్ల్ ఫ్రెండ్ ఇంటి గోడ దూకి వెళ్లి బోల్తా పడ్డాడట. తన ప్రియురాలు గొడవ పెట్టుకుని ఫోన్ నెంబర్ బ్లాక్ చేయడంతో కోపంలో మరుసటి రోజు మార్నింగ్ ఫ్లైట్ బుక్ చూసుకుని మరీ తన ఇంటికి వెళ్ళాడట. తీరా హీరోయిన్ ఇంటికి వెళ్లేసరికి వారి పేరెంట్స్ ఉన్నారట. ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే ఇంటికి వస్తారా అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.