బ్రెస్ట్ సైజ్ పెంచాలంటూ ఇబ్బంది పెట్టారు.. సంచలన విషయాలను బయటపెట్టిన యాక్టర్ సమీరా రెడ్డి..

తెలుగు ఇండస్ట్రీలో నటించినవి అతి తక్కువ సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న హీరోయిన్లలో సమీరా రెడ్డి ఒకరు. ఓ స్టార్ హీరోను ప్రేమించి అప్పట్లో వార్తలు తెగ వైరుల్ అయిన‌ ఈ బ్యూటీ.. తరువాత బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి అక్కడ బిజీ అయిపోయింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో చేదు అనుభవాలను చూసానని.. నెగిటివ్ కామెంట్స్ వినాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. నా బ్రెస్ట్ సైజ్‌ విషయంలో నన్ను చాలామంది ఇబ్బంది పెట్టారని బ్రెస్ట్ సైజ్‌ పెంచుకోవాలని సూచనలు ఇచ్చారని.. నేను దానితో చాలా బాధపడ్డానంటూ వివరించింది.

Sameera Reddy (@reddysameera) • Instagram photos and videos

ఆ కామెంట్లతో నాకు ఒత్తిడి పెరిగిందని ఆమె చెప్పుకొచ్చింది. అయితే తర్వాత బ్రెస్ట్ సర్జరీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు నేను తెలుసుకున్నానని ఆమె వివరించింది. ఒక టైం లో సర్జరీ చేయించుకోవాలని కూడా ఫిక్స్ అయ్యానని.. అయితే తర్వాత దానిని విర‌మించుకుని బ్ర‌స్ట్‌ ప్యాడ్స్ ఉపయోగించి వాటి సైజు పెద్దగా కనిపించేలా జాగ్రత్తలు వహించాన‌ని వివ‌రించింది. అయితే ఆమె నిజంగానే బ్రెస్ట్ సైజు పెంచుకొని ఉంటే నా కెరీర్ చాలా బాగుండేదని.. ఎంతో హ్యాపీగా ఉండేది అని చెప్ప‌డంతో అంత షాక్ అవుతున్నారు.

Sameera Reddy HQ Wallpapers | Sameera Reddy Wallpapers - 3406 - Oneindia  Wallpapers

సర్జరీ చేయించుకోవద్దని నేను ఎవరికీ చెప్పనని.. ఎవరి ఒపీనియన్ వాళ్ళది అంటూ వివరించిన‌ సమీరా.. ఆమె చేసిన వ్యాఖ్యలతో ప్ర‌స్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఆమె టాలివుడ్‌కి దూర‌మై చాలా ఏళ్ళు గ‌డుస్తున్నా.. ఇప్పటికీ ఆమె టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఎంతో మంది ఎదురుచూస్తుండడం విశేషం. ప్రస్తుతం ఆమె అడపాదనప సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఇక సినిమాల్లో అంతగా కనిపించకమైనా.. సోషల్ మీడియాలో మాత్రం ఈమె అభిమానులను రోజురోజుకు పెంచుకుంటుంది. సమీరా రెడ్డి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్లను ఎంచుకొని కెరీర్‌లో మరింత సక్సెస్ కావాలని ఆమె ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.