బ్లౌజ్ లెస్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న దేవరా బ్యూటీ.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి గారాల పట్టి జాన్వి కపూర్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలను అందుకుంటు దూసుకుపోతుంది. మొదట బాలీవుడ్‌లో ధడక్ సినిమాతో ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రెసెంట్ కెరీర్‌లో మంచి ఫామ్ లో ఉంది. అయినా ఘాటు అందాలు ఆరబోస్తూ ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ‌ను కట్టిపడేస్తుంది.

కొన్నిసార్లు పద్ధతిగా కనిపించిన ఎక్కువ శాతం తన అందాలను వడ్డించేందుకే ప్రాధాన్యతనిస్తుంది. ఇక సినిమాల పరంగా ఊహించిన రేంజ్ లో ఇప్పటివరకు సక్సెస్ రాకపోయినా.. ఈ చినంన‌ది చేసే గ్లామర్ ఫోటోషూట్లకు మాత్రం ఫాన్స్ లో భిభ‌త్స‌చైన క్రేజ్ ఉంది.

 

ఈ ముద్దుగుమ్మ ఏ ఫోటోలు పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే కోట్లలో వ్యూస్, లైకులతో వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో భాగంగా తాజాగా బ్లాక్ సారీలో బ్లౌజ్‌ లెస్ అందాలతో దర్శనమిచ్చింది జాన్వి. మరికొన్ని పిక్స్ లో పొడవాటి హెయిర్ తో ఆరెంజ్ కలర్ శారీలో మెరిసింది. ప్రెసెంట్ వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by @janhvi_kapoor_slays