వామ్మో.. ఏంటి ఇది.. అనుపమ పరమేశ్వరన్ ఆ స్టార్ హీరో సిస్టరా..? ఇదెక్కడి బంధుత్త్వం..!!

ఎస్.. ఇప్పుడు ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్. అనుపమ పరమేశ్వరన్ ఈ పేరు గురించి ఎంత చెప్పకున్నా అది తక్కువగానే ఉంటుంది . పేరుకి మలయాళ బ్యూటీనే అయినా తెలుగులో బాగా పాపులారిటీ దక్కించుకుంది . మంచి మంచి సినిమాలో నటించి ట్రెడిషనల్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది .

అలాంటి అనుపమ పరమేశ్వరన్ కు బడా హీరోలు అవకాశాలు ఇవ్వకపోవడం గమనార్హం . అయితే ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ అల్లు అరవింద్.. అనుపమ పరమేశ్వరణ్ ని తన కూతురు అంటూ మాట్లాడుతాడు . “ఆ అమ్మాయి చాలా బాగా నటిస్తుంది అని ..చాలా పద్ధతిగా ఉంటుంది అని.. చాలా డెడికేషన్ గల వ్యక్తి అని.. ఆ అమ్మాయి లాంటి కూతురు నాకు ఉంటే బాగుండేది అని ఆశపడ్డారు”.

ఆ విషయం లో అనుపమ ఫ్యాన్స్ మాత్రం తీవ్రంగా హార్ట్ అయ్యారు , అల్లు అర్జున్ – అనుపమ పరమేశ్వరన్ కాంబోలో సినిమా రావాలని మేము అనుకుంటుంటే.. నువ్వు చెల్లిని చేసి పడేసావ్. ఇక వాళ్ళిద్దరిని పెట్టి ఏ డైరెక్టర్ సినిమా తీస్తాడు అంటూ నాటిగా కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి అనుపమ లో చాలా టాలెంట్ ఉంది. కానీ ఎందుకో బడా హీరోలు ఆఫర్స్ ఇవ్వలేకపోతున్నారు..!!