‘యానిమల్’ సినిమాలో రణబీర్ తో న్యూడ్ గా నటించి చెమటలు పట్టించిన బ్యూటీ ఈమె.. సందీప్ రెడ్డికి ఏమవుతుందో తెలుసా..?

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ సినిమాకి సంబంధించిన వార్తలే వైరల్ అవుతున్నాయి . అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన సినిమా యానిమల్ . నిన్న థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది . అంతే కాదు కలెక్షన్స్ పరంగా కూడా అర్జున్ రెడ్డిని మించిపోయి ఏకంగా మొదటి రోజే 102 కోట్లు కలెక్ట్ చేసి సంచలనానికి తెరలేపింది.

ఇలాంటి క్రమంలోనే సినిమాలోని యాక్టర్స్ కి సంబంధించిన వార్తలు ఒక్కొక్కటిగా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో రన్బీర్ కపూర్ తో న్యూడ్ సీన్ లో అమ్మాయి కనిపిస్తుంది . సినిమా థియేటర్స్ లో ఈ సీను వచ్చేటప్పుడు అరుపులు కేకలతో హోరెత్తించారు కుర్రాళ్ళు . అయితే ఆ సీన్ లో నటించిన అమ్మాయి ఎవరు..? అంటూ తెగ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ సెన్సేషనల్ బ్యూటీ పేరు తృప్తి దిమ్రి.

29 ఏళ్ల వయసున్న ఈ యంగ్ బ్యూటీ ఒక్క న్యూడ్ సీన్ తోనే కుర్రాళ్లకు ఫేవరెట్ బ్యూటీగా మారిపోయింది. తృప్తి గురించి గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. 2017లో శ్రీదేవి నటించిన మామ్ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసి సినీ ప్రయాణం మొదలుపెట్టింది తృప్తి . ఆ తర్వాత పలు సినిమాలలో నటించిన పెద్దగా క్రేజ్ అందుకోలేకపోయింది . నాగిన్ 3 సిరిస్ లో మెరిసింది . అంతేకాదు సందీప్ రెడ్డివంగాకు ఈమె చాలా క్లోజ్ రిలేషన్ షిప్ అంటూ బాలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. ఆమెకి నటనపై ఉన్న ఇంట్రెస్ట్ తోనే ఇలాంటి సీన్ లో నటించడానికి ఇష్టపడిందట. వేరే ఏ బ్యూటీ కూడా ఇలాంటి న్యూడ్ క్యారెక్టర్ చేయడానికి ఇష్టపడదు . కానీ తృప్తి చిన్న ఏజ్ లోనే అలాంటి సాహసం చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనితో సోషల్ మీడియాలో తృప్తికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి..!!