రష్మిక బోల్డ్ పర్ ఫామెన్స్ పై విజయ్ దేవరకొండ ఏమన్నాడో తెలుసా..? రౌడి హీరో అంటే అంతే మరి..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న సందీప్ రెడ్డివంగా తాజాగా తెరకెక్కించిన సినిమా యానిమల్. రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 1న థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . అంతేకాదు ఏకంగా మొదటి రోజే 110 కోట్లు కలెక్ట్ చేసి సంచలన రికార్డులను నెలకొల్పింది .

ఈ క్రమంలోనే సినిమాలో రన్బీర్ నటనకు స్టార్ డైరెక్టర్ నటులు కూడా ప్రశంసిస్తున్నారు . అయితే అదే టైంలో రష్మిక మందన్నా బోల్ పర్ఫామెన్స్ పై షాక్ అయిపోతున్నారు . ఆమెను దగ్గరగా చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు . కాగా విజయ్ దేవరకొండ..యానిమల్ లో రష్మిక బోల్డ్ పెర్ఫార్మెన్స్ పై చాలా పాజిటివ్ గా స్పందించిన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

సందీప్ రెడ్డి వంగ విజయ్ దేవరకొండకు జాన్ జిగిడి దోస్త్ అన్న విషయం అందరికీ తెలిసిందే . నిజానికి యానిమల్ సినిమాలో హీరోయిన్గా రష్మిక సెలెక్ట్ చేసింది కూడా విజయ్ దేవరకొండ అని.. ఆమె ఈ సినిమాలో బాగా నటించింది అని .. సినిమా సక్సెస్ కి రష్మిక నటన కూడా కారణమైంది అంటూ ఓ రేంజ్ లో పొగిడేసారట . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అయితే విజయ్ దేవరకొండ ఫాన్స్ రష్మిక టు బోల్డ్ పర్ఫామెన్స్ పై అసహన వ్యక్తం చేస్తున్నారు..!!