స్టార్ హీరో సినిమాలో వైష్ణవి చైతన్య ఐటెం సాంగ్.. దగ్గర ఉండి ఒప్పించిన బేబీ డైరెక్టర్..!?

వైష్ణవి చైతన్య.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది యూట్యూబ్ ద్వారా తన కెరీర్ ను స్టార్ట్ చేసిన ఈమె యూట్యూబ్ ద్వారానే ఇండస్ట్రీలో కి అడుగు పెట్టింది . మొదట చిన్నా చితకా రోల్స్ చేసుకుంటూ క్రేజ్ దక్కించుకున్న వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది .

ఈ సినిమా హిట్ అవ్వడంతో ఆమెకు తిరుగులేదు అని .. అంతా అనుకున్నారు కానీ ఆమె ఖాతాలో ఇప్పుడు ఒక్కటంటే ఒక్క సినిమా మాత్రమే ఉంది . రీసెంట్గా స్టార్ హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ ఓకే చేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ పోతినేని నటిస్తున్న పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డబల్ ఇస్మార్ట్ సినిమాలో ఆమె ఐటమ్ సాంగ్ చేయబోతుందట .

మొదటగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అనుకున్నారట . కానీ ఫైనల్లీ ఐటమ్ గర్ల్ గా చూస్ చేసుకున్నారట . ఈ ఆఫర్ ని కూడా బేబీ డైరెక్టర్ దగ్గర ఉండి మరి ఆమె చేత సైన్ చేయించాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇండస్ట్రీలోకి ఏదో అయిపోతాను అని వచ్చి..ఆఖరికి ఐటెం రోల్ చేసుకునే స్దాయికి ఫిక్స్ అయిపోయింది ఈ బ్యూటీ..!!