ఎస్ ఇది నిజంగా కోట్లాదిమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయమే అంటూ ట్రెండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ని తన కూతురు ఆధ్యా కొడుకు అకిరాతో కలిసి చూసిన సందర్భాలు లేవు . లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ పెళ్లిలో కూడా రేణు దేశాయ్ అకీరా – ఆధ్యా మిస్ అయ్యారు . మెగా కుటుంబం మొత్తం అక్కడ కనిపించిన వీళ్ళు మాత్రమే మిస్ అవ్వడం అభిమానులకు కూడా నిరాశను మిగిల్చింది.
అయితే లావణ్య – వరుణ్ తమ పెళ్లి అయిన వన్ మంత్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈ పార్టీని గ్రాండ్గా హోస్ చేయబోతుందట. ఈ పార్టీలో మెగా – అల్లు – కామినేని కుటుంబంతోపాటు మెగా హీరోకి దగ్గరైన సినీ స్టార్స్ అలాగే ఆధ్యా – అఖీరా కూడా అటెండ్ అవ్వబోతున్నారట. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ న్యూస్ ట్రె,డ్ చూస్తున్నారు. చాలాకాలం తర్వాత మళ్లీ వీళ్లను ఒకే ఫోటోలు చూడబోతున్నామంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
కాగా వరుణ్ – లావణ్య ల పెళ్లి కి రేణు దేశాయ్ కి కూడా ఇన్వీటేషన్ పంపారట. కానీ ఆమె ఈ పెళ్ళికి నేను వెళ్లను అంటూ ముందే చెప్పేసింది. ఈ పెళ్లికి నేను వెళ్లితే అక్కడున్న వాళ్లు ఇబ్బంది పడతారు అని ..అందుకే నేను వెళ్లను అని ఆమె ముందే చెప్పుకొచ్చింది.