ప్యాంట్ లేకుండా నాగార్జునని అన్నపూర్ణ స్టూడియో లో పరిగెత్తించిన హీరో..ఎందుకో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జునకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఒకానొక టైం లో ఆయన నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టుగా మారి ఆయన కెరియర్ను టాప్ రేంజ్ లో నిలబెట్టాయి. అయితే వ్యక్తిగతంగా తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా ఆయన సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతూ వచ్చారు. అయితే నాగార్జునకు చిన్నప్పటినుంచి డిస్ప్లేన్ పెద్దగా లేదట.

ఈ క్రమంలోనే నాగేశ్వరరావు గారు అతగాడికి డిసిప్లేన్ నేర్పించడానికి చాలా చాలా ట్రై చేశారట . ఎవరైనా డైరెక్టర్లు వచ్చి ఆయనకు కథ వివరిస్తున్నప్పుడు తొంగి తొంగి చూడడం.. మిస్ బిహేవ్ చేయడం.. అరుపులు తో వాళ్ళ కథను పాడు చేయడం లాంటివి చేస్తూ ఉండేవారట. అయితే ఓ రోజు మాత్రం నాగార్జున పూర్తిగా హద్దులు మీరి పోయారట . ఈ క్రమంలోనే నాగేశ్వరరావు గారు ఆయన రూమ్ లో చావగొట్టారట .

దీంతో ఇంట్లో నుంచి పారిపోవడానికి ట్రై చేశాడట నాగార్జున . గోడదూకి సగం దూరం కూడా వెళ్లిపోయాడట. అయితే తెలిసిన వాళ్ళు వచ్చి మళ్ళీ పట్టుకొని నాగేశ్వరరావు గారికి అప్పగించారట . ఈ క్రమంలోనే చేసిన తప్పుకు పనిష్మెంట్గా ప్యాంటు లేకుండా అన్నపూర్ణ స్టూడియోస్ లో రెండు రోజులపాటు తిప్పించాడట నాగేశ్వరరావు. లైఫ్ అంటే ఎలా ఉంటుందో కూడా చూపించారట . ఆ తర్వాతే నాగార్జున లైఫ్ పై సీరియస్ గా ఫోకస్ చేసి లైఫ్ లో సెటిల్ అయ్యాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి..!!