కాంగ్రెస్ గెలవగానే రేవంత్ రెడ్డితో ఈ తల్లీకూతుళ్లు ఏం చేసారో చూడండి.. ఏం ట్విస్ట్ ఇచ్చారు రా బాబు…!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . నిన్న మొన్నటి వరకు చాలామంది స్టార్ సెలబ్రిటీస్ బిఆర్ఎస్ కు సపోర్ట్ చేశారు. అయితే ఎప్పుడైతే తెలంగాణ ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ దారుణంగా ఓడిపోయిందో అప్పుడు వెంటనే వాళ్లకు సంబంధించిన ఫొటోస్ ను సోషల్ మీడియాలో డిలీట్ చేస్తూ కొత్త సీఎం గా మారబోతున్న రేవంత్ రెడ్డి ఫోటోలను షేర్ చేస్తున్నారు .

సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తూ శ్రీముఖి – విష్ణు ప్రియ పలువురు సింగర్స్ – యాక్టర్స్ సపోర్ట్ చేశారు . అయితే ఎవరు ఊహించిన విధంగా బీఆర్ఎస్ దారుణంగా ఓడిపోయింది . ఈ క్రమంలోనే సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తూ కారు వద్ద దిగిన ఫొటోస్ షేర్ చేసింది. బీఆర్ఎస్ కు సపోర్టుగా నిలిచింది .

అయితే తెలంగాణ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ దారుణంగా ఓడిపోవడంతో ఆమె వెంటనే ఆ ఫొటోస్ ను డిలీట్ చేసింది . అంతేకాదు సురేఖ వాణి తన సోషల్ మీడియా ఖాతాలో రేవంత్ రెడ్డితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. దీనితో ఈ తల్లి కూతుర్లపై హ్యూజ్ ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు. అప్పుడే ప్లేట్ మార్చేసారా..? నిన్న మొన్నటి వరకు బిఆర్ఎస్ అంటే ఎగిరిపడ్డారు .. ఇప్పుడు రేవంత్ రెడ్డి వైపు వెళ్లారా ..? అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు..!!