ఇండియాలో ఇంత ప్లేస్ పెట్టుకుని..పోయి పోయి అభిరామ్ అక్కడే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడో తెలుసా..?

దగ్గుబాటి అభిరామ్ సినిమా ఇండస్ట్రీలో చేసింది ఒక్కటంటే ఒక్క సినిమానే . అయినా కానీ ఇతగాడి పేరు దేశాలు దాటేసింది ..అంటే దానికి కారణం అతగాడు చేసిన నాటీ పనులే . పెళ్లికి ముందే ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదగాలి అనుకున్న శ్రీరెడ్డిను సర్వం అనుభవించేసిన అభిరామ్ ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకోకుండా హ్యాండ్ ఇచ్చాడు . ఈ విషయం ఆమె స్వయంగా చెప్పి చెప్పుకొచ్చింది. దీంతో ఇతగాడి పేరు దేశాలు దాటేసి పాకిపోయింది.

అయితే కొన్నాళ్లపాటు గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్ గా ఉన్న అభిరామ్ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు. డిసెంబర్ 6వ తేదీ రాత్రి 7 గంటల 50 నిమిషాలకు తమ రిలేటివ్స్ అయ్యే అమ్మాయి ప్రత్యూష చపరాల మెడలో అభిరామ్ మూడు ముళ్ళు వేయబోతున్నాడు . నిజానికి వీళ్ళ పెళ్లి ఎప్పుడో జరగాల్సింది . కానీ కొన్ని పర్సనల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారణంగా వాయిదా పడింది. అయితే ఈ వేడుకకు సినీ ప్రముఖులు ఎవరు హాజరు కావడం లేదు .

దాదాపు 200 మందికిపైగా అతిధులు తన కుటుంబం నుంచి హాజరు కాబోతున్నారు . కేవలం బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి జరగబోతుందట . అయితే వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ఇప్పటికే దగ్గుబాటి కుటుంబం శ్రీలంకలో అడుగు పెట్టారు . నిజానికి చాలామంది స్టార్స్ సెలబ్రిటీస్ ఇటలీ , గోవా ఇలా వెడ్డింగ్ డెస్టిని ప్లాన్ చేసుకుంటారు . కొందరు ఫాన్స్ మధ్య సెలబ్రేట్ చేసుకోవాలని హైదరాబాద్ లోనే పెళ్లి చేసుకుంటారు .

అయితే ఎవరికీ అర్థం కాని విధంగా దగ్గుబాటి అభిరామ్ పెళ్లిని శ్రీలంకలో ప్లాన్ చేశాడు సురేష్ బాబు . దీనంతటికీ కారణం శ్రీరెడ్డి నా..? అంటూ డౌట్లు వ్యక్తం చేస్తున్నారు జనాలు .ఇండియాలో పెళ్లి జరిగితే శ్రీ రెడ్డి ఏమైనా గోల చేస్తుందా? అందుకే ఆయన శ్రీలంకలో ఈ వివాహం చేస్తున్నాడా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి . ఏది ఏమైనా సరే దగ్గుబాటి అభిరామ్ పెళ్లి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!