అల్లరి నరేష్ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన .. హీరోయిన్ ని పెళ్లి చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా.?

సినిమా ఇండస్ట్రీలో కేవలం పెద్ద హీరోనే రాజ్యమేలేస్తున్న మూమెంట్లో ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు అల్లరి నరేష్ . అల్లరి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నరేష్ ట్రెండ్ సెట్టర్ కమెడియన్ అనే చెప్పాలి. కామెడీని నమ్ముకొని స్టార్ హీరోగా మారి ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కూడా కలెక్ట్ చేయనటువంటి కలెక్షన్స్ తన సినిమా ద్వారా కలెక్ట్ చేసి ప్రూవ్ చేసుకున్నాడు . ఒక అప్పట్లో స్టార్ హీరోలు సినిమాలు వస్తున్నాయి అల్లరి నరేష్ సినిమా వస్తుంది అంటే 50% మంది జనాలు అల్లరి నరేష్ సినిమా చూడడానికి ఇష్టపడే వాళ్ళు .

ముఖ్యంగా ఆయన కామిడీ టైమింగ్ అంటే జనాలకు చాలా చాలా ఇష్టం . కామెడీ టైమింగ్ కాకుండా కంటెంట్ ఉన్న పాత్రలను చూస్ చేసుకోవడంతో ఆయన ఫేమ్ మారిపోయింది తప్పిస్తే అల్లరి నరేష్ లో ఆ టాలెంట్ అలానే ఉంది . అల్లరి నరేష్ తెరపై చాలా తక్కువగా మాట్లాడుతాడు . ఆయన పని ఆయన చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. కాంట్రవర్షియల్ విషయాలలో అస్సలు తల దూర్చాడు . కానీ అల్లరి నరేష్ ఓ హీరోయిన్ ని గాఢంగా ప్రేమించాడు అని ఆ హీరోయిన్ కూడా అతడిని ప్రేమించింది అన్నట్లు నమ్మించి మోసం చేసింది అన్న న్యూస్ అప్పట్లో తెగ వైరల్ గా మారింది .

అల్లరి నరేష్ చాలా మంచోడు గుడ్డిగా నమ్మేస్తాడు . అలాగే ఓ హీరోయిన్ ని ఆయన అంతే గుడ్డిగా ప్రేమించి ఆమె చేసిన మోసాలకు బలైపోయాడు అనే వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అల్లరి నరేష్ ను ప్రేమించాను అని చెప్పి మోసం చేసిన ఆ హీరోయిన్ మరో స్టార్ హీరోని పెళ్లి చేసుకోవడం గమనార్హం. కాగా అల్లరి నరేష్ ప్రేమించిన హీరోయిన్ ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో భార్య . ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు అంటూ కూడా వార్తలు వినిపించాయి..!!