కళ్ళజోడు పెట్టుకుని చూడగానే ముద్దొచ్చే .. ఈ పవన్ హీరోయిన్ ని గుర్తు పట్టారా..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలామంది స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన చిన్నప్పటి ఫొటోస్ ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే . మరీ ముఖ్యంగా వాళ్ళ అభిమానులు తమ ఫేవరెట్ హీరో హీరోయిన్లకు సంబంధించిన రేర్ అండ్ క్యూట్ చైల్డ్ హుడ్ పిక్స్ ను వెతికి మరి నెట్టింట్ ట్రెండ్ గా మారుస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అందాల క్యూట్ బేబీ ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ పెద్దగా హిట్లు కొట్టలేదు .

కానీ ఖచ్చితంగా తన అందంతో మాత్రం ఆకట్టుకుంటుంది . నాగచైతన్య, అఖిల్ లాంటి హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది.. ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా. ఓకే మీకు ఒక హింటు కూడా ఇస్తున్నాను . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో నటించబోతున్న సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్గా నటిస్తుంది . ఎస్ ఇప్పటికైనా మీరు గుర్తుపట్టారా..? మీరు అనుకున్నది నిజమే .. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని చిన్న పాప నిధి అగర్వాల్ .

హిందీ సినిమాలలో బాగా పాపులారిటి సంపాదించుకున్న ఈ బ్యూటీ సవ్యసాచి సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది . ఆ తర్వాత తనదైన స్టైల్ లో అరాకొరా సినిమాలో నటించిన హిట్లు కొట్టలేకపోయింది . కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం సక్సెస్ సాధించింది.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న పిరియాడిక్ డ్రామా.. హరిహర వీరమల్లు సినిమాలో ఆయనకు జోడిగా నటిస్తుంది . ప్రజెంట్ నిధి అగర్వాల్ కి సంబంధించిన ఈ పిక్చర్ వైరల్ అవుతుంది..!!