ఈ ఫోటోలోని అమ్మాయి ఒకప్పుడు టాప్ హీరోయిన్.. అమ్మ-అక్క కూడా హీరోయిన్లే..గుర్తు పట్టారా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఒక్కప్పటి హీరోయిన్స్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి . ఒకప్పుడు అందచందాలతో సినిమా ఇండస్ట్రిని ఏలేసిన ముద్దుగుమ్మలు ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి అసలు వీళ్ళేనా వీళ్ళు ..? అని ఆశ్చర్యపోయే అంత దారుణంగా మారిపోయారు . రీసెంట్గా అలాంటి హీరోయిన్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అమ్మాయి ఇప్పుడు చూడడానికి ఇలా ఉంది కానీ.. ఒకప్పుడు మాత్రం చాలా హాట్ గా ఉండేది . సినిమాలో ఆమె తెర పై కనిపిస్తే కుర్రాళ్ళు నిద్రపోయేవారు కాదు . అంతా పర్ఫెక్ట్ ఫిగర్ మైంటైన్ చేసింది . ఈమె మరెవరో కాదు హీరోయిన్ రాధ చిన్న కూతురు తులసి నాయర్ . కడలి సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈమె…

తాజా ఫోటోలు చూసి జనాలు షాక్ అయిపోతున్నారు . ఒకప్పుడు అంత హాట్ గా ఉన్న హీరోయిన్ ఇప్పుడేంటి ఇంత లావైపోయింది అంటూ మాట్లాడుకుంటున్నారు . రీసెంట్గా తన అక్క కార్తీక్ పెళ్లిలో తులసి కనిపించిన తీరు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది . హీరోయిన్ రాధా లాగే ఈమె కూడా బాగా లావైపోయింది అని అస్సలు గుర్తుపట్టలేకపోతున్నామని చర్చించుకుంటున్నారు కామెంట్స్ చేస్తున్నారు..!!