టోటల్ గా 11 ఎఫైర్స్.. 24 సంవత్సరాలికే తల్లి.. కానీ పెళ్లి కాలేదు.. ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..!

సోషల్ మీడియా పుణ్యమంటూ కొంతమంది హీరోయిన్స్ ల పేర్లు మరోసారి నెట్టింట వైరల్ గా మారుతున్నాయి . నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ అయిన టబు ఇప్పుడు ఎన్ని సినిమాల్లో నటిస్తుందో మనకు తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తుంది . అయితే ఇప్పుడు తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోతుంది .

మీరు ఇక్కడ చూస్తున్న ఈ బ్యూటీ మరెవరో కాదు సుస్మితసేన్. పర్ఫెక్ట్ ఫిగర్ తో హాట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న సుస్మితసేన్ తన కెరీర్లో ఎంతోమందితో ఎఫైర్ నడిపింది. ఇప్పటికి నడుపుతూనే ఉంది అన్న రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇంతవరకు పెళ్లి చేసుకొని బ్యూటీ మాత్రం ఇద్దరు పిల్లలకు తల్లైంది. ఆమె అనాధ పిల్లలను దత్తత తీసుకొని పెంచుతుంది .

ఈ క్రమంలోనే ఆమెపై చాలా వల్గర్ ట్రోలింగ్ కూడా చేశారు కొందరు జనాలు . అయితే ఓ పక్క మంచి పనులు చేస్తూనే మరోపక్క డేటింగ్ అంటూ డబ్బున్న వాళ్ళతో విచ్చలవిడిగా తిరిగేయడం ఆమె కెరియర్ కు మైనస్ అవుతుంది. దీంతో సుస్మితసేన్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయ్..!!