నాని అభిమానులకి బిగ్ షాక్.. “హాయ్ నాన్న” సినిమా వాయిదా..లాస్ట్ మినిట్ లో అన్ బిలీవబుల్ ట్విస్ట్..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ .. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో నాని నటించిన తాజా చిత్రం “హాయ్ నాన్న”. ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ నటించింది . ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి పాట .. ప్రతి అప్డేట్ ..టీజర్ .. ట్రైలర్ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకునేలా చేసింది .

ఈ సినిమాతో మరో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ నాని తన ఖాతాలో వేసుకోబోతున్నాడు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు జనాలు . అయితే ఇలాంటి క్రమంలోనే డిసెంబర్ 7న రిలీజ్ అవ్వాల్సిన హాయ్ నాన్న సినిమాను పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తుంది. దానికి కారణం ఏపీలో తీవ్రంగా వర్షాలు పడుతూ ఉండడమే. మిచాంగు తుఫాను వల్ల ఏపీ అల్లకల్లోలంగా మారిపోయింది .

ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి .. ఈ క్రమంలోనే ఏపీ తెలంగాణపై ఎక్కువగా ఫోకస్ చేసిన హాయ్ నాన్న టీం ఏపీలో ఇలాంటి సిచువేషన్ లో సినిమా రిలీజ్ చేస్తే జనాలు థియేటర్ కి వచ్చి సినిమా చూస్తారు అన్న అసలు లేవని .. దాని వల్ల సినిమాకి లాస్ వస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నారట. దీంతో నాని ఫాన్స్ తీవ్రంగా హర్ట్ అవుతున్నారు . అయితే దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ గా సినీ మేకర్స్ ఎక్కడ కూడా స్పందించలేదు..!!