ఒక్కవేళ అలా చేసుంటే చిరంజీవి మెగాస్టార్ అయ్యేవాడా..? నాని ప్రశ్నకు మెగా ఫ్యాన్స్ నోర్లు ఖతక్..!

టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా హాయ్ నాన్న . మృణాల్ ఠాకూర్ . ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది శౌర్యవ్. ఈ సినిమాకి దర్శకత్వం వహించారు . ఈ సినిమాలో శృతిహాసన్ కూడా చిన్న గెస్ట్ పాత్ర చేస్తుంది. ఈ సినిమాకి ఆమె రోలే హైలెట్గా మారబోతుంది అంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు.

డిసెంబర్ 7న గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . ఏపీలో నెలకొన్న ..వాతావరణ పరిస్థితులు కారణంగా ఈ సినిమా వాయిదా పడింది అంటూ తెలుస్తుంది . అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని మాట్లాడుతూ చిరంజీవిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి .

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నానికు..”దసరా తర్వాత ఎందుకు మీరు అలాంటి మాస్ సినిమా చూసుకోలేదు అన్న ప్రశ్న ఎదురవుతుంది . ఈ క్రమంలోనే నాని మాట్లాడుతూ చిరంజీవి గారు ఖైదీ సినిమా తర్వాత అలాంటి మా సినిమాలే చేయాలి అని అనుకొని ఉంటే మెగాస్టార్ స్థాయికి ఎదిగేవాడా ..? అంటూ తిరిగి ప్రశ్నిస్తారు “. అంతే కాదు నేను ఇలాంటి సినిమా చేయాలి అని డిసైడ్ అవ్వను ..నాకు కథ నచ్చితే ఎలాంటి సినిమా అయినా చేస్తాను ” అంటూ ఫుల్ క్లారిటీగా ఘాటుగా అనుసరించారు . ప్రజెంట్ నాని కామెంట్స్ వైరల్ అవుతున్నాయ్..!!