ఆ డైరెక్టర్ చేసిన పనికి నిద్ర మాత్రలు వేసుకున్న సౌందర్య.. రాత్రులు అంత నరకం అనుభవించిందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ వచ్చి .. స్టార్ హీరోయిన్లుగా మారి .. ఇండస్ట్రీలో దశాబ్ద కాలాలపాటు కొనసాగుతూ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని ఆస్కార్ అవార్డు అందుకున్న.. సరే హీరోయిన్ సౌందర్య పేరు చెప్తే వచ్చే అరుపులు .. కేకలు మరి ఏ హీరోయిన్ పేరు చెప్పిన రావు అని చెప్పడంలో సందేహం లేదు. పేరుకు కన్నడ బ్యూటీనే అయినా తెలుగులో పలు సినిమాల్లో నటించి క్రేజ్ సంపాదించుకున్న సౌందర్య.. తెలుగు జనాలకు ఫేవరెట్ బ్యూటీ .

ఆమె మన మధ్య లేకపోయినప్పటికీ .. ఇప్పటికీ కోట్లాదిమంది అభిమానులకు ఆమె ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పడంలో సందేహం లేదు. చాలా కమిట్మెంట్ గా చాలా పక్కాగా తన కెరీర్ను ప్లాన్ చేసుకున్న సౌందర్య ఒకానొక టైం లో మాత్రం కాల్ షీట్స్ ను వెంట వెంటనే బ్యాక్ టు బ్యాక్ పలు సినిమాలకు ఇచ్చేసి చాలా ఇబ్బంది పడిందట . అంతేకాదు ఒకే సినిమా షూట్ తెలుగులో ఆ తర్వాత కన్నడలో చేయడానికి ఆమెకు చాలా ఇబ్బందికరంగా మారిందట .

వారం రోజులు చేయాల్సిన షూట్ రెండే రెండు రోజుల్లో రాత్రులు మేలుకొని మరి చేసేసిందట . ఆ టైంలోనే డైరెక్టర్ కూడా త్వరగా షూట్ కంప్లీట్ అవ్వాలి అని ఇబ్బంది పెట్టడంతో స్ట్రెస్ కి ఫీల్ అయిపోయిన ఆమె రాత్రులు అసలు పడుకునేదే కాదట . ఆ తర్వాత ఆమెకు రాత్రులు నిద్ర కూడా పట్టేది కాదట. దీంతో ఏం చేయాలో తెలియక డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్స్ తీసుకొని నిద్ర మాత్రలు వేసుకొని ఒక నెల రోజులపాటు అలాగే నిద్రపోయేదట. ఆ తర్వాత ఇలాంటి తప్పు మరోసారి చేయకూడదు అంటూ చాలా చాలా బాధపడిందట . నెమ్మదిగా ఉన్న కాల్ షీట్స్ ను సినిమాలకు ఇవ్వాలి అంటూ డిసైడ్ అయిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!