బాహుబలి vs సలార్ : ప్రభాస్ ఫ్యాన్స్ ఏ సినిమాకి ఓటు వేస్తున్నారంటే..? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ తమ ఒపీనియన్ ని నిర్మొహమాటంగా నిరభ్యంతరం గా చెప్పుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్స్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ ను యాక్సెప్ట్ చేస్తున్నారు . రీసెంట్గా సోషల్ మీడియాలో సరికొత్త పోల్ వైరల్ అవుతుంది. బాహుబలి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. ప్రభాస్కు కొత్త లైఫ్ ఇచ్చింది . అలాంటి బాహుబలి సినిమాతో కంపేర్ చేస్తూ రీసెంట్గా రిలీజ్ అయిన సలార్ సినిమాను పోలుస్తున్నారు చాలామంది జనాలు.

ఈ సినిమా 100 బాహుబలి లకు సమానమంటూ ఓ రేంజ్ లో పొగడేస్తున్నారు . దీంతో చాలా మంది ఫ్యాన్స్ బాహుబలి – సలార్ . ఈ రెండిట్లో మీకు ఏ సినిమా బాగా నచ్చింది ..? అంటూ పోల్స్ కండక్ట్ చేస్తున్నారు . అయితే 50% జనాలు బాహుబలి కి ఓటేస్తుంటే 50% జనాలు సలార్ కి ఓటేస్తున్నారు . బాహుబలి 1 జోనర్ వేరు.. సలార్ వేరు ఒక డిఫరెంట్ జోనర్. రెండు పాత్రలోనూ ప్రభాస్ లీనమైపోయినటించాడు .

అమరేంద్ర బాహుబలి గా ఎలా ప్రాణం పోశాడో .. దేవా పాత్రలో అంతకు ఎక్కువగానే జీవించి పోయాడు. ఈ రెండు సినిమాలు హిట్ అవ్వడానికి ప్రధాన కారణం మరి ఏ సినిమా గొప్ప అంటే ఎవరు చెప్పలేం . రెండు సినిమాలు ఒకటే అంటూ ఫ్యాన్స్ ఈక్వల్ గా ఉండే ఆన్సర్ ఇచ్చారు . దీంతో జనాలు కూడా షాక్ అయిపోతున్నారు . రెబల్ ఫ్యాన్స్ కి ప్రభాస్ అంటే ఇంత ఇష్టమా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!