మన స్టార్ హీరోయిన్స్ ల సిస్టర్స్ గురించి తెలుసా…వీళ్ళ పనే బాగుందిగా..!

సినిమా అనగానే ఒక్క హీరోనే కాకుండా హీరోయిన్ కి కూడా ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. చాలామంది స్టార్ హీరోయిన్లు తమ అందచందాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక వారి సిస్టర్స్ గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. ఈ స్టార్ హీరోయిన్స్ ల సిస్టర్స్ ఏం చేస్తారో ఇప్పుడు చూద్దాం.

1. దీపిక పదుకొనే – అనిషా పదుకొనే :


దీపిక పదుకొనే సిస్టర్ అనిషా పదుకొనే ఓ ప్రొఫెషనల్ గోల్డ్ ఫర్.

2. తాప్సీ – షాగున్:


తాప్సి సిస్టర్ షాగున్ పన్ను కూడా ఓ యాక్ట్రెస్. అయినప్పటికీ ఈమె ఓ వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీని రన్ చేస్తుంది.

3. ఇలియానా :


ఇలియానా కి ఒక అక్క ఒక చెల్లి ఉన్నారు. వీరిద్దరూ కూడా జాబ్ చేస్తున్నారు.

4. నమ్రత – శిల్పా శిరోద్కర్:


నమ్రత అక్క పేరు శిల్పా శిరోద్కర్. ఈమె హిందీ సీరియల్స్ లో నటించింది.

5. లావణ్య త్రిపాఠి – శివాని త్రిపాఠి:


లావణ్య అక్క పేరు శివాని త్రిపాఠి. ఈమె ఉత్తరాఖండ్ లో సేల్స్ టాక్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తుంది.

ఇలా హీరోయిన్స్ మాత్రమే మంచి రంగంలో కొనసాగడమే కాకుండా వారి సిస్టర్స్ కూడా అనేక రంగాల్లో కొనసాగుతూ దూసుకుపోతున్నారు.