ఇండస్ట్రీలో మరో నరేష్-పవిత్ర.. పెళ్లికి రెడీ అయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్-స్టార్ సీనియర్ యాక్టర్..!!

ఈ మధ్యకాలంలో రెండో పెళ్లి చేసుకోవడం చాలా కామన్ గా మారిపోయింది . మరీ ముఖ్యంగా 40 – 50 ప్లస్ వచ్చిన వాళ్ళు కూడా రెండో పెళ్లి చేసుకుంటూ లైఫ్ లో సరికొత్త మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సీనియర్ యాక్టర్లు రెండో పెళ్లి చేసుకొని హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిన విషయం తెలిసిందే . మరి కొందరు ప్రేమ – డేటింగ్ అంటూ టూ యంగ్ గా మారిపోయారు. కాగా రీసెంట్గా ఇండస్ట్రీలో పవిత్ర లోకేష్ – నరేష్ ల ప్రేమాయణం ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిందో మనందరికీ తెలిసిందే .

సినీ ఇండస్ట్రీని షేక్ చేసి పడేసింది . అయితే తాజాగా ఇండస్ట్రీలో మరో పవిత్ర లోకేష్ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీనియర్ యాక్టర్ ను వలలో వేసుకొని ఆయనతో సీక్రెట్ ఎఫైర్ నడుపుతుంది అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి . ఇండస్ట్రీలో ఈమె పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వర్క్ చేసింది . అంతేకాదు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . శారీలో బాగా అట్రాక్టివ్ గా కనిపించే ఈ నటి కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ సీనియర్ యాక్టర్ తో ప్రేమలో మునిగి తేలుతుందట .

పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టాక తన భార్యకు విడాకులు ఇచ్చేసిన ఆ యాక్టర్ ఇప్పుడు ఈ తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ను రెండో భార్యగా చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడట. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. కొంతమంది ఇండస్ట్రీకి మరో పవిత్ర లోకేష్ దొరికేసింది అంటూ ఉంటే మరి కొంతమంది లేటు వయసులో ఘాటు ప్రేమాయణం అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు..!!