ఒక్కే హీరోయిన్ ని ప్రేమించిన టీమిండియా ప్లేయర్స్ విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ..!!

సినిమా ఇండస్ట్రీలో లవ్వులు, డేటింగ్ లు, బ్రేకప్ లు , డివర్స్ లు చాలా కామన్. చాలా రేర్ గానే క్రికెటర్లకు హీరోయిన్లకు అఫైర్ ఉంటుంది . అయితే ఒకే హీరోయిన్ ని ఇద్దరు స్టార్ క్రికెటర్లు పైగా ఫ్రెండ్స్ ప్రేమిస్తే అది మహా కిక్ గా ఉంటుంది . ప్రజెంట్ అలాంటి న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. రీసెంట్ గానే టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమిపాలైంది .

అన్ని మ్యాచ్లు గెలిచిన టీమిండియా ఫైనల్ వరల్డ్ కప్ ఓడిపోయింది . ఈ క్రమంలోనే టీం ఇండియా ప్లేయర్స్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . కాగ టీమిండియా కి రెండు స్తంభాలుగా నిలిచిన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఆమె మరెవరో కాదు. సోఫియా హయత్..

 

ఒక నటిగా.. ఒక మోడల్గా ..ఒక స్టార్ గా ..ఒక సింగర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ఆంగ్ల నటిపై విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరు మనసు పారేసుకున్నారట. అప్పట్లో వీళ్ళిద్దరూ ఈమెతో కలిసి దిగిన ఫొటోస్ వైరల్ గా మారాయి . అయితే కొన్ని కారణాల చేత ఇద్దరు ఆమెకు బ్రేకప్ చెప్పేసి వేర్వేరు వ్యక్తులను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయారు. టీమిండియా ఓడిపోవడంతో .. మరోసారి వీరిద్దరికి సంబంధించిన వార్తలను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!