బిగ్ షాకింగ్: అనుష్క శెట్టి అభిమానులకు వెరీ వెరీ బిగ్ బ్యాడ్ న్యూస్..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అనుష్క శెట్టి అభిమానులకు త్వరలోనే బ్యాడ్ న్యూస్ చెప్పబోతుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . రీసెంట్ గానే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి పలు సినిమాలతో బిజీ అవుతున్న అనుష్క శెట్టి త్వరలోనే కాళ్లకు సర్జరీ చేయించుకోబోతుందట .

కాళ్లలో చిన్న ప్రాబ్లం కారణంగా ఆమెకు మైనర్ సర్జరీ చేయాలని డాక్టర్ సజెస్ట్ చేశారట. అంతేకాదు కొన్ని నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరమంటూ కూడా చెప్పుకొచ్చారట . దీంతో కమిట్ అయిన సినిమాలను కూడా క్యాన్సిల్ చేసే ఆలోచనలో ఉంది అనుష్క శెట్టి అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

అంతేకాదు అనుష్క శెట్టి ని ఇక మనం తెరపై చూడబోలేము.. ఆమె టోటల్ సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతుంది అన్న వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇది నిజంగా అభిమానులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి..!!