ఇండస్ట్రీలో అంత మంది స్టార్ హీరోలు ఉన్న… మహేష్ కూతురు సితార ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. అసలు గెస్ చేయలేరు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ప్రజెంట్ గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్నాడు . ఇలా బ్యాక్ టు బ్యాక్ బడా డైరెక్టర్ల సినిమాలకు కమిట్ అవుతున్న మహేష్ బాబు కూతురికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో సితార ఘట్టమనేని పేరు ఇండస్ట్రీలో మారుమ్రొగిపోతుంది.

ఆమె డాన్స్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . ఇలాంటి క్రమంలోనే సితార ఫేవరెట్ హీరో ఎవరు అన్న ప్రశ్న హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఈ కాలం జనరేషన్ పిల్లలకు అల్లు అర్జున్ , రామ్ చరణ్ ఇలాంటి హీరోల యాక్టింగ్ అంటే ఇష్టం అంటారు. కానీ సితారకు మాత్రం తన తాతగారు సూపర్ స్టార్ కృష్ణ ఫేవరెట్ హీరో అంటూ ఓ ఈవెంట్లో చెప్పుకొచ్చింది.

ప్రెసెంట్ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఏది ఏమైనా సరే సితారకు తన తాత అంటే ఎంత ఇష్టమో ఒక మాటలో చెప్పి ఘట్టమనేని ఫ్యాన్స్ ని ఫిదా చేసేసింది. త్వరలోనే సితార కూడా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది..!!