ఒక్కోక్కడికి పులుసు కారిపోయే నిర్ణయం తీసుకున్న తమన్నా.. ఇక స్టార్ హీరోలు కూడా అన్ని మూసుకోవాల్సిందే..!!

మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో కేవలం హీరోలకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉంటారు . కథ విషయంగా.. కంటెంట్ విషయంగా క్రేజ్ విషయంగా ముందు హీరోలే ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు . ఆ తర్వాతే హీరోయిన్స్ కి గౌరవం ఇస్తూ ఉంటారు . అయితే అలాంటి మనుషులకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇవ్వడానికి సిద్ధపడింది తమన్న . మిల్కీ బ్యూటీగా ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా.. తీసుకున్న బోల్డ్ నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్ -బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలను షేక్ చేసి పడేస్తుంది.

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకంగా ఒక క్రేజీ స్థానాన్ని ఏర్పరచుకున్న తమన్నా.. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు సినిమాలు చేయడం లేదు . ఆమె నటించిన సినిమాలు డిజాస్టర్ గా మారాయి . ఈ క్రమంలోనే స్టార్ హీరోలకి మించిపోయే రేంజ్ లో క్రేజ్ సంపాదించడానికి హీరోలు లేకపోయినా హీరోయిన్స్ నటించే హిట్టు కొట్టగలరు అని చూపించడానికి బోల్డ్ వెబ్ సిరీస్ యాక్సెప్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఆల్రెడీ జీ కర్దా వెబ్ సిరీస్ లో నటించిన హాట్ నెస్ వేడి ఇంకా తగ్గలేదు …

మరి అలాంటి తమన్నా అప్పుడే మళ్ళీ రెచ్చిపోయే రేంజ్ లో న్యూ క్యారెక్టర్ లో కనిపించడానికి సైతం సిద్ధపడింది.. అంటే అమ్మడు ఏ రేంజ్ లో డిసైడ్ అయిందో అర్థం చేసుకోవచ్చు. కచ్చితంగా ఈ సిరీస్ హిట్ అవుతుంది. ఆమె అనుకున్నది సాధిస్తుంది . కానీ ఆమె పరువు మాత్రం పోతుంది అంటున్నారు అభిమానులు . మరికొందరు సెమీ న్యూడ్ గా కనిపిస్తేనే ఊపిరి ఆడకుండా చేసింది . ఇక ఫుల్ లెంత్ న్యూడ్ వెబ్ సిరీస్ అంటే మాత్రం ఒక్కొక్కరికి పులుసు కారిపోవాల్సిందే అంటూ దారుణాతి దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు బాలీవుడ్ జనాలు..!!