సమంత ముద్దు కోసం పరి తపిస్తున్న స్టార్ హీరో.. దానికోసం ప్రత్యేక పూజలా..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . హీరోయిన్ సమంత ముద్దు కోసం ఆ స్టార్ హీరో పరితపిస్తున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . మనకు తెలిసిందే ప్రజెంట్ సమంత సినిమాలకు దూరంగా ఉంది. మయోసైటీస్ పూర్తిగా నయం అయ్యేంతవరకు సినిమాల్లో నటించకూడదు అంటూ ఫిక్స్ అయింది . అయితే సమంత తో కలిసి నటించాలి అని.. ఆమెతో రొమాంటిక్ సీన్స్ లో నటించాలి అని ..తెగ ఆతృత పడిపోతున్నాడు ఈ కోలీవుడ్ హీరో .

సమంత పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆమె వెనకే సినిమాల కోసం తిరిగిన ఈ హీరో ఆమె విడాకులు తీసుకుంది అని తెలియగానే భలే సంతోష పడిపోయాడు. ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత రొమాంటిక్ సీన్స్ లో నటించకూడదు అంటూ డిసైడ్ అయింది సమంత అనే విషయం తెలుసుకున్నాడు . విడాకుల తర్వాత అయినా తన సినిమాలో నటిస్తుంది సమంత.. తనతో ముద్దు సీన్స్ లో నటించొచ్చు అంటూ ఆశపడ్డారు.

అయితే సమంత విడాకులు తర్వాత ఎలాంటి సినిమాలను చూస్ చేసుకుందో మనం చూసాం. అంతేకాదు ఈ హీరో పిచ్చి ఎంత పిక్స్ కి వెళ్ళిందంటే సమంత తన సినిమా ఒప్పుకోవాలి అంటూ ప్రత్యేక పూజలు కూడా చేశాడట . అయినా కానీ సమంత ఇప్పటివరకు ఆ హీరో తో సినిమాను ఓకే చేసింది లేదు..!!