సందీప్ రెడ్డి చేసిన ఆ పని వల్లే ఆ తెలుగు స్టార్ హీరో సినీ కెరీర్ నాశనం అయిందా..?!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాలు అవుతున్నా.. అదే యంగ్ లుక్స్ తో కూడా హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు. వయ‌స్సు పెరుగుతున్న కొద్దీ అందాని రెట్టింపు చేస్తూ వస్తున్న నాగ్‌ సినీ కెరీర్ గ‌త‌ కొంతకాలంగా ఆసనకంగా లేని సంగతి తెలిసింది. గతంలో నాగార్జున నటించిన కేడి సినిమా తర్వాత నాగార్జున నటించిన సినిమాలేవి ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. అయితే ఈ సినిమా నుంచి నాగార్జున సినీ కెరీర్ ఫ్లాప్స్ ఎదుర్కోవడం ప్రారంభం అయింది.

ఈ సినిమాకు దర్శకుడుగా కిరణ్ కుమార్ వ్య‌వహ‌రించిన సంగతి తెలిసిందే. కాగ ఈ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా సందీప్ రెడ్డివంగా పని చేశాడట. ఈ సినిమాను డైరెక్ట్‌ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో కిరణ్ కుమార్ హాజరు కాకపోయినా.. సందీప్ రెడ్డివంగా ఆ సీన్లను తనే పూర్తి చేసి షూటింగ్ను కంప్లీట్ చేసేవాడట. దాంతో పాటు సందీప్ రెడ్డి వంగ ఓ చిన్న క్యారెక్టర్ లో కూడా నటించడు.

దానికి పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. సందీప్ రెడ్డి వంగ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉంటూ కథ‌ పూర్తి అవగాహన లేక ఈ సినిమాని దర్శకత్వం వహించాడు కాబట్టే సినిమా ఫ్లాప్ అయిందంటూ.. నాగార్జునకి ఈ సినిమా నుంచి ప్లాప్‌లు మొద‌ల‌వ‌టంతో సందీప్ రెడ్డి వల్లే నాగ్ సినీ కెరీర్ నాశనం అయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్లు.