కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ..ఆ బ్రెయిన్ లేని తెలుగు హీరో ఎవరో తెలుసా..? ఫ్యాన్స్ కూడా ఒప్పేసుకున్నారుగా..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు హీరోలు ఏం చేస్తున్నారో .. ఎందుకు చేస్తున్నారో.. ఎలా చేస్తున్నారో తెలియకుండా కొన్నికొన్ని పనులు చేస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరో బాగా టాప్ హీరో. సినిమాకు కోట్లలలో రెమ్యూనరేషన్ తీసుకుంటారు . కానీ ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమాలు అన్ని ఫ్లాప్ అవుతున్నాయి.

పక్కాగా చెప్పాలంటే ఆయన లాస్ట్ నటించిన ఏడు సినిమాలలో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా కొట్టలేదు . అయితే ఈ హీరోకి మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి. పోనీ వచ్చినా అవకాశాలను ఉపయోగించుకుంటున్నాడా ..? అంటే మళ్లీ పాత చింతకాయ పచ్చడి లాగే అదే కాన్సెప్ట్ తో ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటున్నాడు ..కానీ కొత్తదనానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు .

దీంతో ఇన్నాళ్లు ఆయనను వెనకేసుకొచ్చిన ఫ్యాన్స్ కూడా మండిపడిపోతున్నారు. బ్రెయిన్ ఉన్న హీరో ఎవరు ఇలా చేయరు సార్ అంటూ ఓపెన్గానే కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఈ తెలుగు హీరోకి సంబంధించిన వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చూద్దాం ఇకనైన ఈ హీరో బుద్ధి మార్చుకుని హిట్ ట్రాక్ లోకి వస్తాడో లేదో..?