నాగచైతన్య సినిమాలో సమంత ఆ మూవీ సీన్స్.. డైరెక్టర్ ఫింగర్ పెట్టి ఫ్యాన్స్ ని రెచ్చకొడుతున్నట్లు ఉన్నాడే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. హీరోయిన్ సమంత నాగచైతన్య నటిస్తున్న సినిమాలో కనిపించబోతుందా ..? అంటే ఎస్ అంటున్నారు జనాలు . అయితే అది ఫిజికల్ గా కాదు కేవలం సమంత గత తాలూకా సినిమాలోని కొన్ని సీన్స్ ను నాగ చైతన్య సినిమాలో యాడ్ చేయబోతున్నాడట చందు మొండేటి .

నాగచైతన్య చందు ముండేటి కాంబోలో సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే . కాగా ఈ సినిమాలో హీరోయిన్లుగా కీర్తి సురేష్ సాయి పల్లవి సెలెక్ట్ అయ్యారు . ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలో సీన్స్ ఆధారంగా సమంత రంగస్థలం సినిమాలో చెప్పిన ఒక రెండు మూడు డైలాగ్స్ ను యాడ్ చేయబోతున్నాడట డైరెక్టర్ చందు మొండేటి .

నాగచైతన్యకు కూడా ఇదే విషయం చెప్పాడట . అయితే నాగచైతన్య ఎం మాత్రం అబ్జెక్షన్ చెప్పకపోవడంతో ఆయన మంచితనం అర్థం చేసుకొని.. ఆయన ఈ సినిమాలో సమంత సీన్స్ పెట్టడానికి డిసైడ్ అయ్యాడట. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.