“నీకు అది కావాలంటే అర్ధరాత్రి నా రూమ్ కి రా”… చరణ్ మాటలకు షాక్ అయిన స్టార్ హీరోయిన్..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ఎంత చెప్పకున్నా తక్కువే. నాన్న చిరంజీవి కన్నా బాబాయ్ పవన్ కళ్యాణ్ కన్నా రెండు ఆకులు ఎక్కువే చదువుకున్నాడు ఈ కుర్రాడు . అందుకే మెగా పవర్ స్టార్ అంటే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఓవైపు చిరంజీవి ఫ్యాన్స్ మరోవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను సమాంతరంగా సాటిస్ఫై చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు .

ప్రజెంట్ చరణ్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే . కాగా చరణ్ గతంలో ఓ హీరోయిన్ తో మాట్లాడిన మాటలు ఆయన పరువును తీసేసిన విషయాన్ని సోషల్ మీడియా మరోసారి గుర్తు చేసుకుంటుంది . చరణ్ కియార అద్వానీ కాంబినేషన్లో వచ్చిన సినిమా వినయ విధేయ రామ . ఇప్పుడు వీళ్ళ కాంబోలో గేమ్ చేంజర్ సినిమా కూడా వస్తుంది . అయితే కియరా కి హైదరాబాద్ సిటీ వ్యూయ్ చూడాలి అని ఎంతో ఆశపడిందట .

కానీ సెక్యూరిటీ పర్పస్ కారణంగా ఆమె బయటకు వెళ్ళలేదు . ఈ క్రమంలోనే చరణ్ మాట్లాడుతూ ..”నువ్వు హైదరాబాద్ వ్యూయ్ చూడాలి అనుకుంటే నా రూమ్ లో నుంచి నైట్ వ్యూయ్ అద్దిరిపోతుంది నైట్ నా రూమ్ కి వచ్చేయ్ ” అంటూ సలహా ఇచ్చారట. ఆయన మాటల్లో ఎటువంటి డబల్ మీనింగ్ లేదు. కానీ పక్కన ఉన్న వాళ్ళు విని అది డబల్ మీనింగ్ గా అర్థం చేసుకున్నారు . అంతేకాదు కీయరా అద్వాని సైతం అదే విషయంగా షాక్ అయిపోయిందట . తీరా మేటర్ తెలుసుకున్నాక చరణ్ మంచి తత్వాన్ని పొగిడేసింది. అంతేకాదు చరణ్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఆమెకు బెస్ట్ ఫ్రెండ్ గా మారిపోయాడు..!!