“త్వరగా చూడండి..మళ్ళీ ఈ వీడియో డిలీట్ చేసేస్తాను” ..స్పెషల్ వీడియో షేర్ చేసిన పాయల్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ గా నటించిన మంగళవారం సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ లీడ్ పాత్రలో కనిపించిన మంగళవారం సినిమా నేడు ఉదయం థియేటర్స్ లో రిలీజ్ అయి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకుంది .

మరి ముఖ్యంగా ఇన్నాళ్లు పాయల్ ను బోల్డ్ గానే చూసిన జనాలకు ఈసారి బోల్డ్ తో పాటు ఆమెలోని నటనా టాలెంట్ ని కూడా చూసే అవకాశం కల్పించింది . హాట్ గా కనిపించడమే కాకుండా టూ టాలెంటెడ్ పర్సన్ గా కూడా కనిపించింది . పాయల్ రాజ్ పుత్ అభిమానులతో థియేటర్స్ లో ప్రీమియర్స్ చూసిన తర్వాత పాయల్ రాజ్ పుత్ ఎమోషనల్ అవుతూ వీడియో షేర్ చేసింది .

ఈ వీడియోను కూడా త్వరగా డిలీట్ చేసేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈ సినిమాని ఆదరించినందుకు అందరికీ థాంక్స్ అని .. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలలో నటించడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటానని చెప్పుకొచ్చింది . దీంతో పాయల్ రాజ్ పుత్ చేసిన స్పెషల్ వీడియో వైరల్ అవుతుంది..!!