గుర్తు పట్టలేనంతగా మారిపోయిన మోక్షజ్ఞ.. అచ్చం జూ ఎన్టీఆర్ లానే ఉన్నాడుగా..!!

బాగా బొద్దుగా ఉండి సన్నగా మారడం చాలా చాలా కష్టం . ఇది డైటింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా తెలుసు . అనుకున్నంత ఈజీ కాదు . బరువు తగ్గడం ..దానికి ఓ పాషన్ ఉండాలి.. ఓ నమ్మకం ఉండాలి.. ఓ గోల్ ఉండాలి అలాంటివన్నీ పెట్టుకొని కేవలం నేల వ్యవధిలోనే భారీగా తన బాడీలోని మార్పును తీసుకొచ్చాడు నందమూరి నటసింహం బాలయ్య కొడుకు మోక్షజ్ఞ .

మోక్షజ్ఞ చాలా బొద్దుగా ఉంటాడు అన్న విషయం అందరికీ తెలిసిందే . ఆయన ఫొటోస్ చూసిన ఎవరైనా సరే ఇంతలా ఉన్నాడు ఏంటి ..? అని అనక తప్పదు . బాలయ్య చాలా హ్యాండ్సం లుక్స్ తో మెయింటైన్ చేస్తుంటే మోక్షజ్ఞ మాత్రం ఏంటి ఇంతలా మారిపోయాడు అని అనుకునేవాళ్ళు . అయితే ఏం ముహూర్తాన సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అని ఆశపడ్డాడో.. అప్పటినుంచి పూర్తిగా డైటింగ్ చేస్తున్నాడు.

కేవలం 6 నెలల వ్యవధిలోనే ఆయన బాడీలో భారీ మార్పులు తీసుకొచ్చాడు. అది రీసెంట్గా ఓటు వేయడానికి బయటకు వచ్చిన బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ పిక్చర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . చాలా హ్యాండ్సమ్ గా చాలా అట్రాక్టివ్ లుక్స్ తో ఆకట్టుకునేసాడు . ఎవరైనా సరే బ్యాక్ సైడ్ నుంచి చూస్తే అచ్చం జూనియర్ ఎన్టీఆర్ లానే ఉన్నాడు అని అనుకోకు తప్పదు. అంతలాతన బాడిని మార్చేసాడు మోక్షజ్ఞ . ప్రజెంట్ మోక్షజ్ఞ కి సంబంధించిన ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి..!!