వరుణ్-లావణ్య హనీ మూన్ కోసం ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా..? మోస్ట్ రొమాంటిక్ ప్లేస్..!!

రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న కొత్తజంట వరుణ్ – లావణ్య హనీమూన్ కోసం ఆ స్పెషల్ ప్లేస్ కి వెళ్లబోతున్నారా ..? అంటే ఎస్ అన్న  సమాధానమే వినిపిస్తుంది.  మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . గత కొన్ని సంవత్సరాలుగా గుట్టు చప్పుడు కాకుండా లవ్ మెయిన్ టైన్ చేసిన ఈ జంట..ఫైనల్లీ మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైయ్యారు.

ఈ జంట కి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి . కాగా రీసెంట్గా వీళ్ళు హైదరాబాద్లో గ్రాండ్ గా కూడా రిసెప్షన్ ఇచ్చారు.  ఆ తర్వాత డెహ్రాడూన్ లో రిసెప్షన్ కూడా ఇచ్చారు  ఈ కొత్తజంట . అయితే ఈ రొమాంటిక్ కపుల్ హనీమూన్ కోసం బాలి వెళ్ళబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో అందరూ మాల్దీవ్స్ అంటూ తెగ తిరిగేస్తుంటే ..

ఈ జంట మాత్రం ఈ క్లైమేట్ కి ..ఈ వెదర్ కండిషన్ కి బాలి అయితే పర్ఫెక్ట్ హనీమూన్ స్పాట్ అంటూ  డిసైడ్ అయ్యారట . దీంతో కొందరు కుర్రాళ్ళు వీళ్ళ హనీమూన్ పై వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు. మరికొందరు ఆల్ ది బెస్ట్ అంటూ త్వరలోనే గుడ్ న్యూస్ వినాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూదాం అభిమానుల కోరిక ఈ జంట ఎప్పుడు నెరవేరుస్తుందో..?