ఓరి దేవుడోయ్.. ఈ స్టార్ హీరో ఇప్పటికి నిద్రలో అలా చేస్తాడా..? ఇదేం అలవాటు రా నాయనా..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం వింటూ వస్తున్నాం.  కాగా రీసెంట్గా అక్కినేని నాగార్జునకు సంబంధించిన న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అక్కినేని నాగార్జున  ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతుంది.

అయితే ఇలాంటి క్రమంలోనే ఆయన హెల్త్ కి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. నాగార్జునకు నిద్రలో గురక పెట్టే అలవాటు ఉందట . చాలామందికి ఈ అలవాటు ఉంటుంది కానీ స్టార్ సెలబ్రిటీస్ అలాంటి చిన్న చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోరు . అంతేకాదు వాటికి కోట్లకు కోట్లు ఖర్చు చేసి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటూ ఉంటారు.  అయితే నాగార్జున మాత్రం ఈ విషయాన్ని చాలా లైటుగా తీసుకున్నారట .


ఆయనకు పుట్టుకతో ఇలాంటి గురక పెట్టే అలవాటు రాలేదట . ఒకానొక టైం లో డీప్ డిప్రెషన్ కి గురైపోయి నిద్ర పట్టని కండిషన్లో బాగా ప్రెషర్ పెరిగిపోయి డీప్ స్లీప్ లోకి వెళ్ళిన తర్వాత ఇలా గురకపెట్టడం స్టార్ట్ చేశారట . అలా మొదలైన గురక ఇప్పటివరకు వస్తూనే ఉందట . చిన్న శబ్దం వస్తేనే మనం నిద్రపోలేం. అలాంటిది నాగార్జున అంత పెద్ద గురకలు పెడుతున్న అమల ఇన్ని సంవత్సరాలుగా ఆ గురకను భరించి నిద్రపోతుంది అంటే ఇది ప్రేమకు బెస్ట్ ఎగ్జాంపుల్ అనే చెప్పాలి..!!