కెరీర్ లో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ చేయబోతున్న కీర్తి సురేష్..ఏ సినిమాలో అంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కీర్తి సురేష్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం వింటున్నాం . మరీ ముఖ్యంగా తెలుగులో పల సినిమాలో నటించి ఫ్లాప్స్ కొట్టాక కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేసింది . అక్కడ వరుణ్ ధావన్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తుంది .

అంతేకాదు త్వరలోనే బాలీవుడ్ లో మరో సెకండ్ సినిమా కూడా నటించబోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి . అంతేనా ఈసారి ఏకంగా బాలీవుడ్ హాట్ బ్యూటీ సరసన ఈ బ్యూటీ చేరబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా దర్శకుడు అయిన టాప్ దర్శకుడు దర్శకత్వంలో అమ్మడు ఏకంగా ఐటమ్ సాంగ్ చేయబోతుందట .

తన ఇన్నేళ్ల కెరియర్ లో ఎప్పుడు కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ చేయలేదు . అంతేకాదు తెలుగులో పలు డైరెక్టర్ లు ట్రై చేసిన సరే అమ్మడు ఆ అవకాశాలను తిప్పి కొట్టింది . అయితే ఇక్కడ మాత్రం ఈ బాలీవుడ్ డైరెక్టర్ చాలా స్పెషల్ అని అది కూడా ఈయన డైరెక్షన్ లో ఐటమ్ సాంగ్ చేస్తే ఆ హీరోయిన్ కెరియర్ రేంజ్ లో తిరిగిపోతుంది అని ఆ కారణం చేతనే అమ్మడు ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకుందట . అంతేకాదు ఇప్పుడు సమంత లానే ఈ బ్యూటీ కూడా కెరియర్ లో ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ చేయడానికి నిర్ణయం తీసుకుంది అన్న వార్త వైరల్ అవుతుంది..!!