ఆ ఒక్క క్వాలిటీ లేకపోతే.. శ్రీలీల టీ-కాఫీలు మోయడానికి కూడా పనికి రాదా..?

సినిమా ఇండస్ట్రీలో ఒకరు బాగుపడుతున్నారు అంటే .. వారిని లాగడానికి 4 చేతులు ఎప్పుడూ రెడీగా ఉంటాయి. అది కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. పలు రంగాలలోనూ కామన్ గా మనం చూస్తూనే ఉంటాం . అయితే ప్రెసెంట్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న శ్రీ లీల అదే సిచువేషన్ ఫేస్ చేస్తుంది. నటించిన ప్రతి సినిమా హిట్ అవ్వడంతో ఆమె పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది .

ఈ క్రమంలోనే శ్రీ లీల ను ట్రోల్ చేయడానికి రెడీగా కాచుకొని కూర్చున్నారు కొందరు జనాలు . ఆమెలో ఉన్న ఆ ఒక్క క్వాలిటీ లేకపోతే టీ కాఫీలు కూడా మోయడానికి పనికిరాదు అంటూ బోల్డ్ గా స్పందిస్తున్నారు. శ్రీ లీల పెద్ద హైట్ కాదు ..చెప్పుకోదగ్గ అందం ఉన్న ఫిగర్ కూడా కాదు ..కొంచెం బొద్దుగా ఉంటుంది . అయితే ఎటువంటి స్టెప్స్ అయినా సరే అవలీలగా వేసే శ్రీ లీల…

( Photos : Instagram )

ఆ డాన్స్ క్వాలిటీ లేకపోతే ఆ కలుపుగోలుతనం ఉండకపోతే ఆమె ఇండస్ట్రీలో అస్సలు నిలదొక్కుకోలేదని .. టీ కాఫీలు కూడా మోయడానికి పనికిరాదు అని.. ఆ రెండే ఆమెను కాపాడుకుంటూ వస్తున్నాయని జనాలు బోల్డ్ గా స్పందిస్తున్నారు. మరి కొందరు అసలు ఆమెకి ఎందుకు అంత ప్రియారిటీ ఇస్తున్నారో తెలియడం లేదు అంటూ మండిపడుతున్నారు. మొత్తానికి శ్రీలీలను సక్సెస్ ఫుల్ గా వెళ్లకొట్టే ప్రయత్నాలు అయితే బాగా జరుగుతున్నాయ్ అని క్లారిటి వచ్చేసింది..!!