ఆ పని చేశాకనే “ఏం మాయ చేశావే” సినిమాలో ఆఫర్ వచ్చిందా..? అమ్మ దొంగ సామ్ మహా నాటీ నే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. హీరోయిన్ సమంత కెరీర్ని మలుపు తిప్పిన మూవీ ఏది అంటే ఏం మాయ చేసావే అని చెప్పాలి . ఈ సినిమాలో ఆమె నటించకపోయి ఉంటే అసలు సినిమాలో ఇంత హై స్థానాన్ని క్రియేట్ చేసుకునేది కాదు . అంతేకాదు అసలు అక్కినేని ఇంటికి కోడలు ట్యాగ్ వేయించుకునేది కూడా కాదు .

ఆమె కెరియర్ మలుపు తిప్పింది ఏం మాయ చేసావే సినిమానే. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఇద్దరి హీరోయిన్స్ మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంది అంటూ వార్తలు వినిపించాయి . ఆ టైంలో సమంత ఈ సినిమాలో ఆఫర్ ఎలాగైనా తనకే రావాలి అంటూ తనలోని డిఫరెంట్ షేడ్స్ ఉన్న యాక్టింగ్ స్కిల్స్ చూపించి మరి ఈ సినిమాను ఓకే చేయించుకుందట .

ఇప్పటికీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఆమె ఇచ్చిన 10 ఆడిషన్ వే ఆఫ్ స్టైల్స్ మర్చిపోలేకపోతున్నాడట. అందుకే సమంతతో మళ్ళీ మళ్ళీ సినిమాలు తెరకెక్కించాలి అని ఆయన ఆశ పడుతూ ఉంటాడు అని కూడా ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి అలా ఏం మాయ చేసావే సినిమాలో ఆఫర్ పట్టేసింది అనమాట మన సమంత..!!