అద్దం ముందు నిలబడి అందాలతో కొంటె ఫోజులు ఇస్తున్న పాయల్..!!

టాలీవుడ్ యంగ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ పేరు వినగానే కుర్రకారులకు అందాల వింది ముందుగా గుర్తుకువస్తుంది. ఈమె అందచందాలతో కుర్రాళ్లకు మైండ్ బ్లోయింగ్ అయ్యే విధంగా తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది.. వరుస ఫోటో షుట్లతో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. మొదటిసారి RX -100 చిత్రంతో వెండితెర పైన మంచి పాపులారిటీ సంపాదించుకున్న పాయల్ రాజ్ పుత్ ఆ తర్వాత ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. వచ్చిన అవకాశాలన్నీ ఓకే చెప్పిన ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా బోల్డ్ పాత్రలలోని నటిస్తూ ఉండేది.

తాజాగా మంగళవారం అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. పాయల్ ఎన్నో చిత్రాలలో తన గ్లామర్ వలకబోసి నటించిన కూడా కేవలం అవకాశాలు వస్తున్న సరైన సక్సెస్ అందుకోలేక పోతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ లేహంగాలో స్లీవ్ లెస్ బ్లౌజులో అద్దం ముందు నిలుచొని తన అందాలను ప్రదర్శిస్తూ మతులు పోగొట్టేలా ఉన్నది. కవ్వించే ఫోజులతో కలవర పెడుతున్న పాయల్ అంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. తన మత్తు చూపులతో మెస్మరైజ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం పాయల్ షేర్ చేసిన ఈ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తను నటించిన మంగళవారం సినిమాలో కూడా ఎన్నో బోల్డ్ సన్నివేశాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో నైనా మరొక సారి హిట్ అందుకుంటుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు. మరి పాయల్ కూడా మంగళవారం సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నట్లు ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం పాయల్ హాట్ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.