బరువైన అందాలతో బ్లాస్టింగ్ చేస్తున్న నిధి అగర్వాల్..!!

టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. చేసింది తక్కువ సినిమాలే అయినా తన గ్లామర్ తో యూత్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మొదట టాలీవుడ్లోకి సవ్యసాచి అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది. అదిరిపోయే స్ట్రక్చర్ అందం ఉన్నప్పటికీ కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ కెరియర్ ని ముందుకు సాగిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత నిధి అగర్వాల్ అశోక్ గల్లా నటించిన హీరో సినిమాలో నటించింది. పవన్ కళ్యాణ్ తో అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా హరిహర వీరమల్లు చిత్రంలో కూడా ఈమె నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు. షూటింగ్ కూడా ఇంకా పూర్తి చేసుకోలేదన్నట్లుగా తెలుస్తోంది. గత ఏడాది ఈ సినిమాకి సంబంధించి నిధి అగర్వాల్ లుక్ ను రిలీజ్ చేశారు.

Image

తాజాగా నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సాధారణంగా ఇమే ఎక్కువగా అందాలతో కుర్రాలను పిచ్చెక్కిస్తూ ఉంటుంది. అలాంటిది ఈమె అందాల ఆరబోతతో మరింత కవ్విస్తోంది.

Imageతన బరువైన అందాలతో బ్లాస్టింగ్ చేస్తూ ఇచ్చిన ఫోజులు మామూలుగా లేవంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. తన థండర్ థైస్ అందాలతో లీవేజ్ సగటుతో కుర్రాళ్లకు అందాల విందు చేస్తోంది నిధి అగర్వాల్ ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal)