ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు స్టార్స్ ని సైత గుర్తుపట్టారా.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

సోషల్ మీడియాలో సినీ తారలకు సంబంధించి ఎప్పుడు రక రకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితంలో కూడా పలు ఆసక్తికరమైన విషయాలు అప్పుడప్పుడు బయటకి వస్తూ ఉంటాయి.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా నటన పైన ఆసక్తి చూపిస్తూ సిని పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక బ్రాండ్ ను సంపాదించుకున్న వారు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటివారు ఒకప్పుడు చిన్న చిన్న గదులలో కూడా అద్దెకు ఉంటూ భోజనం లేని సందర్భాలు కూడా చాలానే ఉన్నాయని విషయాన్ని స్టార్స్ అయిన తర్వాత తెలియజేస్తూ ఉంటారు సెలబ్రిటీలు.

ఇప్పుడు తాజాగా అలాంటి స్టార్స్ కు సంబంధించి చిన్ననాటి జ్ఞాపకాలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పైన ఫోటోలు చూపించిన ఇద్దరు స్టార్స్ ఉన్నారు అందులో ఒకరు. పాన్ ఇండియా సూపర్ స్టార్ కాగా మరొకరు సౌత్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ అందుకున్నవారు.. అందులో ఒకరు విజయ్ సేతుపతి కాక మరొకరు అట్ట కత్తి సినిమాతో పాపులారిటీ సంపాదించుకున్న దినేష్.. 2009 అక్టోబర్ 9వ తేదీన తీసిన ఈ ఫోటో దాదాపుగా 14 ఏళ్ల క్రితం ఫోటోనట.

Has Vijay Sethupathi opted out of next movie? - News - IndiaGlitz.com

నటుడు అట్టి కత్తి దినేష్ బర్తడే సందర్భంగా తీసిన ఫోటో అంటూ సోషల్ మీడియాలో పంచుకోవడం జరిగింది తమిళ నటుడు రియాజ్.. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. గతంలో వీరిద్దరూ కలిసి ఒకే సినీ ప్రయాణం మొదలు పెట్టారని తెలుస్తోంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి మంచి క్రేజీ సంపాదించుకున్నారు. ఈ ఫోటోలు అభిమానులు చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.