లాస్ట్ మినిట్ లో మహేశ్ క్రేజీ కండీషన్.. ఇక త్రివిక్రమ్ పులుసు మొత్తం కారిపోవాల్సిందే..!!

ఏ ముహూర్తన గుంటూరు కారం సినిమా షూట్ చేశారో తెలియదు కానీ అప్పటినుంచి ఒకదాని తర్వాత ఒకటి ఆ సినిమాకు నెగిటివ్ రిమార్కు వస్తూనే ఉన్నాయి . కొన్నిసార్లు సినిమా షూట్ ఆగిపోవడం కొన్నిసార్లు సినిమాకి సంబంధించిన నటీనటులు సినిమా నుంచి తప్పుకోవడం ..ఇలా ఒకదాని తర్వాత ఒకటి నెగటివ్ గా కనిపిస్తూనే ఉంది . మరీ ముఖ్యంగా రీసెంట్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావుకి మహేష్ బాబు పెట్టిన కండిషన్ ఆయనకు గూభ గుయ్యమని ఆన్సర్ ఇచ్చినంట్లే అంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్.

మొదటి నుంచి త్రివిక్రమ్ పై చాలా మర్యాదతో బిహేవ్ చేసిన మహేష్ ఇప్పుడు మాత్రం సినిమా హిట్ అవ్వకపోతే ఇక మీతో జన్మలో సినిమాను కమిట్ అవ్వను అంటూ తేల్చి చెప్పేసాడట. దానికి కారణం కూడా మహేష్ బాబు సహనాన్ని ఆయన ఈ సినిమా విషయంలో పరీక్షించడమే అంటూ తెలుస్తుంది . మహేష్ ఒకటి చెప్తే త్రివిక్రమ్ మరోలా తెరకెక్కించడం మహేష్ చెప్పిన మాటను వినకపోవడం ..

త్రివిక్రమ్ కు చాలా చాలా మైనస్ గా మారాయి . అందుకే తిక్క రేగిన మహేష్ ఇక మీతో సినిమా చేయను. ఈ సినిమా హిట్ అయితే ఆలోచిద్దాం.. అంటూ తేల్చి చెప్పేసాడట . దీంతో త్రివిక్రమ్ ను చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుత్త పరిస్ధితులు చూస్తుంటే త్రివిక్రమ్ టైం బాగోలేదు అని చెప్పక్క తప్పడంలేదు..!!