వామ్మో..కొడుకు విషయంలో బాలయ్య ను అలాంటి కోరిక కోరిన వసుంధర..నందమూరి కోడలా మజాకా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది,  టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య భార్య వసుంధర తన భర్త బాలకృష్ణను ఓ కోరిక కోరిందట . అది కూడా తన కొడుకు విషయంలో కావడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . త్వరలోనే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు .

దీనికోసం తెరవెనుక  అన్ని పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు బాలయ్య . అయితే ఇలాంటి క్రమంలోని రీసెంట్గా బాలయ్య తన కొడుకు మోక్షజ్ఞపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.” నేను శ్రీ లీలాతో సినిమా  చేయాలనుకుంటున్నాను అంటే .. తన కొడుకు మోక్షజ్ఞ కోప్పడ్డారని ..ఇండస్ట్రీలో నేను హీరోగా వస్తున్నప్పుడు నువ్వు ఆమె తో  ఎలా హీరోగా సినిమాను చేస్తావు అని మాట్లాడాడు “అంటూ భగవంత్ కేసరి ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు .

అయితే ఇదే క్రమంలో వసుంధర సైతం శ్రీలీలకు మోక్షజ్ఞకు జంట బాగుంటుంది అని ..వాళ్ళ పెళ్లి చేస్తే మరింత బాగుంటుంది అంటూ కోరుకుందట.  అయితే బాలయ్య మాత్రం చిన్నగా ఒక నవ్వు నవ్వి సైలెంట్ గా అయిపోయారట . ఈ నవ్వుకు అర్థం వాళ్ళిద్దరికీ మ్యాచ్ కాదు అనినా..?  లేకపోతే ఇప్పుడు అలాంటివన్నీ అవసరం లేదు అని నా..? అనే విషయాలు పక్కనపెడితే..  వసుంధర ఆలోచన నిజంగానే బాగుంది శ్రీలీల – మోక్షజ్ఞ జంట బాగుంటుంది అంటున్నారు అభిమానులు..!!