తమన్నా కి అలాంటి కోరికలు ఉన్నాయా..? తీర్చే మగాడే లేడా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. హీరోయిన్ అయినా తమకంటూ కొన్ని కోరికలు ఉంటాయి. పలానా పాత్రలోనే నటించాలి పలాన రోల్స్ కచ్చితంగా చేయాలి. పలానా హీరోతో నటించాలి అంటూ చాలా చాలా ఆశపడుతూ ఉంటారు . కానీ వాళ్ళ టైం బ్యాడ్ కారణంగా కావచ్చు .. లేక ఏదైనా కారణాల చేత కావచ్చు అలాంటి కోరికలు కొందరు తీర్చుకోలేరు.. ఆలిస్టులోకే వస్తుంది మన మిల్కీ బ్యూటీ తమన్నా.

తమన్నా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరి హీరోలతో కలిసి నటించిన మెప్పించింది. అవార్డులు అందుకుంది.. బూతులు తిట్టించుకుంది. అయితే తమన్నాకి అరుంధతి టైప్ ఉండేలా లేడీ ఓరియంటెడ్ ఫిలిం చేయాలన్న కోరిక ఎక్కువగా ఉందట . కెరియర్ స్టార్టింగ్ నుంచి ఫిమేల్ లీడ్ గల పాత్రలో నటించి మెప్పించాలి అని ..అది కూడా అరుంధతి సినిమాలానే ఉండాలి అంటూ ఆమె ఫిక్స్ అయిందట .

ఆమె అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్క డైరెక్టర్ కూడా ఆమె వద్దకు అలాంటి స్టోరీ తీసుకురాలేదట . అందరూ గ్లామరస్ పాత్రలు లేదంటే హాట్ రోల్స్ తీసుకొచ్చారే కానీ ఇలా ట్రెడిషనల్ సోషియో ఫాంటసీ కథతో ఆమె వద్దకే రాలేదట దీంతో తమన్నా కోరిక తీరని కోరికగానే మిగిలిపోయింది..!!