దీనిని ఎంటర్టైన్మెంట్ అంటారా..? బూతు అంటారా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలు తెరకెక్కుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా కధ.. కంటెంట్ విషయం పక్కనపెడితే లిప్ లాకులు ..హగ్గులు..కొరకడాలు ..పిండడాలు .. నొక్కడాలు ఇలాంటివే ఉంటున్నాయి . మరీ దారుణం ఏంటంటే పాన్ ఇండియా హీరోలుగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోలు సైతం అదే ప్రాసెస్ ని కంటిన్యూ అవుతున్నారు .

లిప్ లాక్ లేనిదే ఇప్పుడు సినిమా రిలీజ్ అవ్వడం లేదు . అలా ఉంటేనే సినిమా హిట్ అవుతుంది. మరి తెరకెక్కిస్తున్న డైరెక్టర్ ది తప్పా..? వాళ్ళు తెరకెక్కిస్తున్న సిగ్గు లేకుండా చూస్తున్న జనాలది తప్పా..? అన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారింది . అంతేకాదు పలువురు జనాలు సీనియర్ సిటిజియన్స్ నేటి కాలం హీరోలు చూస్ చేసుకుంటున్న కథలపై మండిపడుతున్నారు .

సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తే బాగుంటుంది కానీ ఇలా నాలుగు గోడల మధ్య చేసేదాన్ని పబ్లిక్ లో చూపించడానికి ఎంటర్టైన్మెంట్ అంటారా..? అంటూ మండిపడుతున్నారు . రీసెంట్గా సుమ కొడుకు రోషన్ కూడా ఇంత చిన్న ఏజ్ లోనే ఎంత వల్గర్ సీన్స్ లో నటించాడో చూసాం. దీంతో మరోసారి ఇవే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!