ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న అలియా భట్ తండ్రి మహేష్ భట్ హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతున్నాడా..? అంటే అవును అని అంటున్నారు బాలీవుడ్ ప్రముఖులు . కాగా మహేష్ భట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . ఆయన వారసురాలుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆలియా భట్ సైతం టాప్ హీరోయిన్గా రాజ్యమేలుస్తుంది .
రీసెంట్ గానే నేషనల్ అవార్డు సైతం ఆమె ఖాతాలో వచ్చి చేరింది. సోషల్ మీడియాలో అలియా భట్ తండ్రి మహేష్ భట్..యంగ్ బ్యూటీ రియా చక్రబోర్తి తో క్లోజ్ గా ఉన్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి . ఈ క్రమంలోనే వాళ్ల మధ్య ఉన్న ఎఫైర్ మరోసారి బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది. గత కొంతకాలంగా వీళ్ళ మధ్య ఎఫైర్ నడుస్తుంది అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి .
అయితే అదంతా ఏం లేదని కేవలం వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అని సన్నిహితులు చెప్పుకొస్తున్న .. వాళ్ళ మధ్య ఉన్న చనువు చూస్తుంటే అది ఫ్రెండ్షిప్ ల లేదు అంటున్నారు జనాలు . అంతేకాదు ఫ్రెండ్షిప్ పేరుతో మనవరాలు వయసున్న హీరోయిన్ తో కోరికలు తీర్చుకుంటున్నాడు మహేష్ భట్ అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు జనాలు . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!