పవన్ కళ్యణ్ సిఎం అయితే.. మెయిన్ బొక్క వాళ్లకే..కోట్ల డబ్బు సంకనాకిపోవాల్సిందే..!?

ప్రజెంట్ ఏపీ రాజకీయాలు ఎంత హాట్ హాట్ గా ముందుకు వెళ్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఏ ఇంట్లో చూసినా .. ఏ ఈవెంట్లో చూసిన.. ఏ ఫంక్షన్ లో చూసిన ఇప్పుడు ఇదే విషయం ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అయితే అందరి దృష్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైనే పడింది. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాక.. ఏపీకి కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ఫిక్స్ అయిపోయారు అభిమానులు .

ఈ క్రమంలోనే ఒకవేళ నిజంగానే 2024 ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ సీఎం అయితే కచ్చితంగా ప్రొడ్యూసర్స్ కి భారీ నష్టం తప్పదు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆఫ్కోర్స్ ఇన్నాళ్లు కష్టపడినందుకు అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ కాస్తో కూస్తో ఖచ్చితంగా మేలు చేసే చూపిస్తారు . అయితే సినిమాలపరంగా ఆయన నటించడానికి స్కోప్ ఉండదు ..ఆ ఛాన్స్ ఉండదు ఆ టైం ఉండదు. అప్పుడు మేకర్స్ ప్రొడ్యూసర్స్ భారీ సంఖ్యలో నష్టపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొస్తున్నారు సినీ విశ్లేషకులు .

అంతేకాదు ఇప్పుడున్న హీరోస్ 100 కోట్ల బడ్జెట్ పెడితే 200 కోట్లు రాబట్టడమే మహాగగనంగా మారిపోతుంది. ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ లా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొని తక్కువ బడ్జెట్లో సినిమాలు చేసే హీరో సినిమాలకి బై బై చెప్పి రాజకీయాలకే పరిమితం అయిపోతే ..రానున్న రోజుల్లో సినీ ఇండస్ట్రీ కోల్కోలేని దెబ్బ తినబోతుంది అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు కోట్లకు కోట్లు డబ్బు కనుమరుగైపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు . దీంతో ఇదే విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది..!!