ఈ బుల్లి తెర నటి ముందు హీరోయిన్లు కూడా దిగదుడుపే..!!

చాలామంది సీరియల్స్ చూస్తూ ఉంటారు.. కానీ చాలా శాతం వరకు ఎక్కువగా మగవారి సీరియల్స్ చూస్తున్నారని ఒక సర్వే ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంటున్నారు సీరియల్ నటీమణులు.. అలాగే కార్తీకదీపం వంటలక్క ద్వారా ఫేమస్ అయ్యింది.. అందులోనే మౌనిత కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజీను అందుకున్నది. తన అందాలతో ఫిదా చేసిన ఈమె ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్గా కొనసాగుతోంది.

Guppedantha Manasu 'Jagathi' Jyothi Rai Confirms Relationship With Director Suku Purvaj? Shares Some Pictures - Filmibeat

కార్తీకదీపం సీరియల్ ద్వారా సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించిన ఈమె గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా రిషిధార ఎంతో ఫేమస్ జగతి కూడా అంతే ఫేమస్.. హీరో తల్లిగా ఈమె చేసిన నటన అద్భుతం అని కూడా చెప్పవచ్చు. ఈ మధ్యనే జగతి సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జగతి ఒరిజినల్ పేరు జ్యోతి రాయ్ ఈమె ఒక కన్నడ నటి.. ఒకప్పుడు హీరోయిన్గా కొన్ని చిత్రాలలో నటించిన ఈమె సీరియల్స్ లోకి రీయంట్రి ఇచ్చి మంచి పాపులారిటీ అందుకున్నది.

ముఖ్యంగా తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్న జ్యోతి రాయ్.. నిత్యం సోషల్ మీడియాలో అందాల ఆరబోతుతో అభిమానులను హీటెక్కిస్తోంది.తాజాగా ఈమె షేర్ చేసిన ఒక హాట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది .బ్లాక్ కలర్ మినీ స్కర్ట్ వేసుకొని సోఫాలో కూర్చొని తన థైస్ అందాలను ఎలివేట్ చేస్తూ చిన్న చిరునవ్వుతో ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈమె థైస్ అందాలతో కుర్రకారులను మంత్రముగ్ధులను చేసేలా కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజెన్లు ఈమె జగతి ఆంటీ నేనా అని కామెంట్స్ చేస్తూ ఉండగా మరి కొంతమంది ఈమె ముందు హీరోయిన్స్ కూడా దిగదుడిపే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.